Ugadi Celebrations

Green Field School International

Ugadi Celebrations

గ్రీన్ ఫీల్డ్ స్కూల్ ఇంటర్నేషనల్ లో ఈరోజు క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ శ్రీ గ్రంది బాబ్జి గారు ఉగాది అంటే కాలం విలువను తెలియజేసే పండుగని, విద్యార్థులు కాలం విలువ తెలుసుకొని, చక్కని విలువలతో కూడిన విద్యను నేర్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు అందించారు.

Recent News